Friday, July 26, 2013



 చుట్టూ చెట్లు ఎన్ని ఉన్నా ,వాటిని వదిలేసి ఆ పార్వతీ పరమేశ్వరుల ఒడిలో నివాసమేర్పరచుకున్నాయి  :)
 



Saturday, July 13, 2013

Milky White

 





ఆ భగవంతుని సృష్టి ఎంత అందమైనది ! ఈ పూలు తలలో పెట్టుకోలేము ,పూజకు పనికి రావు . చిన్న బటన్ సైజు లో ఉన్న ఈ గడ్డి పూలు ఎంతో అందం గా ఉన్నాయి కదూ .


Solanum americanum